Saturday, 17 September 2022

GK TELUGU for all the Government exams | APPSC TSPSC

 

GK TELUGU Q&A for all the Government exams | APPSC TSPSC 

జికే తెలుగు ప్రశ్నలు మరియు సమాధానాలు మీకోసం.

డైలీ జీ కే తెలుగు అన్ని పోటి పరీక్షలకి ఉపయోగపడే బిట్స్

GK Questions and answers in Telugu 

 

  1. దేశంలో టేకు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం మధ్యప్రదేశ్ 
  2. ప్రపంచంలో టేక్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం మయన్మార్ 
  3. పేదవాని కల పేదవాని కలపని దేనికి పేరు వెదురు
  4. ఇండియాలో గంధం ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కర్ణాటక 
  5. హెచ్ఐవి బాధితులు వీటిని తొలిసారిగా స్థాపించిన దేశం న్యూజిలాండ్ 
  6. మహారాష్ట్ర 18 సి యం ఉద్ధవ్ ఠాక్రే 
  7. రామప్ప గుడి ఎప్పడు నిర్మించారు 1163 
  8. భారత్ తరుపున తొలిసారి మిస్టర్ యూనివర్స్ గెలుచుకున్నది చిత్రేష్ నటేశన్
  9. దేశంలోనే శిల్పి పేరుతో ఉన్న ఏకైక  గుడి రామప్ప గుడి
  10. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదట ఆసియావాసి ఎవరు  అమర్త్యసేన్
  11.  ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మొదటి మహిళ రజియ సుల్తానా
  12. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ మదర్ తెరిస్సా 
  13. 40 అంతర్జాతీయ ఎడారి ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు జైసల్మేర్ 
  14. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జాతీయ మహిళా జీవన సదస్సు 2019 ఎక్కడ నిర్వహించారు వారణాసి 
  15. హరప్పా నిర్మాణాలలో ఉపయోగించిన పదార్థం మట్ట మోర్టార్
  16. సింధు  ప్రజలకు తెలియని జంతువు ఏది గుర్రం
  17. 72వ  ప్రపంచ ఆరోగ్య  అసెంబ్లీ సమావేశాలు 2019 మే లో ఎక్కడ నిర్వహించారు జెనివా
  18. ప్రపంచ సాహిత్యంలో ఆది గ్రంధం ఏది ఋగ్వేదం
  19. జైన మత వ్యవస్థాపకుడు ఎవరు పార్శ్వ నాధుడు
  20. ఇండియా గేట్ రూపశిల్పి ఎవరు ఎడ్విన్ న్యూటన్స్ 
  21. భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించి ఎవరు సర్ విల్కిన్స్ 
  22. పూరి జగన్నాథ్ రథం పేరు ఏమిటి నంది ఘోష్
  23. అయోధ్య ఏ నది తీరాన ఉంది సరయు
  24. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు ఎ జి టాన్స్లే
  25. రాష్ట్ర సీతాకోకచిలుక ప్రకటించిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర 
  26. కాకతీయుల రాజ భాష సంస్కృతం 
  27. నీటిలో తేలియాడే జీవులను ఏమంటారు నేక్టాన్స్
  28. సౌర కుటుంబంలో మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఎంత 162 
  29. సుందర రాజన్ కమిటీ దేనికి సంబంధించినది పెట్రోలియం 
  30. మహాసముద్రాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి 70
  31. కాఫీ అత్యధికంగా సేవించే అత్యధికంగా సేవించే దేశం అమెరికా
  32. కోడి సంవత్సరానికి  288 గుడ్లు పెడుతుంది 
  33. తేనెటీగలు గంటకి 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి
  34. గుజరాత్ రాష్ట్ర పక్షి ఫ్లెమింగ్
  35. మనుషులకంటే గుర్రాలకు 18 ఎముకలు ఎక్కువగా ఉంటాయి 
  36. వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది చరిత్ర పూర్వ యుగం లో
  37. జైన మతాన్ని స్వీకరించిన తొలి మహిళ అయ్యాన మహాదేవి 
  38. రాగి పంటకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కర్ణాటక 
  39. అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ  స్టంపింగ్స్ చేసిన క్రికెటర్ ఎంఎస్ ధోని 123 
  40. ప్రపంచంలో ఎక్కువగా వెండి ని ఉత్పత్తి చేసే దేశం మెక్సికో
  41. టి 20 లో 16వ ఓవర్ లో బ్యాటింగ్ కి దిగి హాఫ్  సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ యువరాజ్ సింగ్
  42. స్టీఫెన్ హాకింగ్ ఏ దేశానికి చెందిన ప్రముఖ ఆధునిక శాస్త్రవేత్త ఇంగ్లాండ్ 
  43. భారత దేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం ఏది గుజరాత్ 
  44. ఢిల్లీ సుల్తానుల లో నిరక్షరాస్యులు ఎవరు అల్లా ఉద్దీన్ ఖిల్జీ 
  45. జెనటిక్ ఇంజనీరింగ్ పితామహుడు  ఎవరు పాలబెర్గ్
  46. గౌతంబుద్దిని పుట్టుకకు గుర్తు తామరపువ్వు
  47. దేశంలో అతి పెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది పాట్నా
  48. రెండవ ఈజిప్టు అని ఏ ప్రాంతాని పిలిచేవారు గోల్కొండ
  49. మన దేశ మొదటి మహిళా ప్రదాని ఇందిరాగాంధీ
  50. వెయ్యి స్తంభాల గుడు ఎప్పుడు నిర్మించారు 1213.            Master tutorial edu

No comments:

Post a Comment

GK TELUGU for all the Government exams | APPSC TSPSC

  GK TELUGU Q&A for all the Government exams | APPSC TSPSC  జికే తెలుగు ప్రశ్నలు మరియు సమాధానాలు మీకోసం. డైలీ జీ కే తెలుగు అన్ని పోటి పర...