post by Master tutorial edu ✍️
కాకతీయుల పాలనాకాలంలో బంగారు నాణేేలను ఏమని పిలిచేవారు? - కాకతీయులు బిట్స్
1. ఈ కింది బిరుదులలో దేనిచే కాకతీయ రాజులు అలంకరించబడినారు?
మహామండలేశ్వర
2. దేనిననుసరించి కాకతీయ వంశస్థాపకుడిగా 'వెన్నా'ను గుర్తించవచ్చు?
బయ్యారం శిలాశాసనం
3. శివతాండవమైన 'పేరిణి' నృత్యరూపం కాతీయుల కాలంలో ప్రసిద్ధి గాంచినది. దానిపునరుద్ధరణకు ఈ మధ్య ప్రయత్నం చేసినవారు?
నటరాజ రామకృష
4. 30 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించినవారు ఈ కింది వారిలో ఎవరు?
రుద్రమదేవి
5. దేవగిరిని స్వతంత్ర రాజ్యంగా స్థాపించింది ఎవరు?
బిల్లమ
6. విదేశీ వర్తకం సాగించే వర్తకులకు రక్షణ కల్పిస్తూ అభయమిస్తూ గణపతిదేవుడు వేయించిన శిలాశాసనం ఎక్కడుంది?
మోటుపల్లి
7. కాకతీయులు ఆంధ్రను పాలించింది?
12వ, 13వ శతాబ్దాలలో
8.'కాకతి రాజ్యస్థాపనాచార్య' అనే బిరుదు పొందినవారు. ఈ కింది వారిలో ఎవరు?
రేచెర్ల రుద్రుడు
9. కాకతీయుల పాలనాకాలంలో బంగారు నాణేేలను ఏమని పిలిచేవారు?
మాడ
విశ్వేశ్వర శంబు
11. రుద్రమదేవుని ఓడించిన యాదవరాజు?
మహాదేవుడు
12. కాకతీయరాజ్యం పతనమైన సంవత్సరం?
1323
13. కాకతీయుల ఖిత్తి చిత్రాలు ఎక్కడున్నాయి?
పిల్లలమర్రిలో
14. 'మహామండేశ్వర' బిరుదు వహించిన రాజులు ఎవరు?
కాకతీయ రాజులు
15. బసవపురాణం రాసినది?
ఎ. పాల్కురికి సోమనాథుడు
16. రామప్ప దేవాలయం ఉన్న జిల్లా?
వరంగల్
17. మార్కోపోలో ఎవరి కాలంలో వచ్చింది?
రుద్రాంబ
18. వేయి స్తంభాల గుడి కట్టించినది?
రుద్రాంబ
19. గణపతిదేవుని అభయశాసనం?
మోటుపల్లి
20. గణపతిదేవుని మత గురువు?
విశ్శేశ్వర శంభు
21. కాకతీయుల ముఖ్య ఎగుమతి?
వస్త్రములు
22. వరంగల్ కోటలోని స్వయం భూ ఆలయానికి పునాది వేసినవారు కింది వారిలో ఎవరు?
ఎ. రెండవ ప్రోలరాజు
23. కంచి వరకూ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన మహాశక్తిమంతుడైన కాకతీయరాజు?
గణపతి
24. పాలంపేటలోని ప్రసిద్ధ కాకతీయ దేవాలయం (రామప్ప దేవాలయం) నిర్మాణమైన సంవత్సరం?
సి. క్రీ.శ. 1206
25. ఈ కింద పేర్కొన్న గ్రంథాలలో దేనిలో వరంగల్లు నగర వర్ణన చాలా విశదంగా వివరించబడింది?
సి. క్రీడాభిరామం
26. ఆంధ్రుల ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి మహిళ?
రుద్రాంబ
27. గణపతిదేవుని వారసత్వమున వచ్చినవారు?
రుద్రమదేవి
28. హనుమకొండ నుండి వరంగల్‌కు రాజధానిని మార్చినవారు?
సి. గణపతిదేవుడు
29. పాల్కురికి సోమన రచించిన గ్రంథం?
సి. పండితారాధ్య చరిత్ర
30. బయ్యారం శాసనం ఎవరి చరిత్రను గురించి తెలుపుతుంది?
కాకతీయులు
31. కాకతీయుల కాలంలో ప్రసిద్ధుడైన కవికేతన సంస్కృతంలోని ఏ గ్రంథాన్ని తెనిగించి 'అభినవ దండి' అనే బిరుదును పొందాడు?
దశకుమార చరితం
32. ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంజీవరం వరకూ, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను కలుపుకొని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాకతీయరాజు కింది వారిలో ఎవరు?
గణపతిదేవుడు
33. కాకతీయులు మొదట్లో
శైవులు
Follow our youtube channel:- https://youtube.com/c/Mastertv7
No comments:
Post a Comment