తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించిన మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించిన మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్‌లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 32
పోస్టుల వివరాలు:
సైంటిఫిక్ ఆఫీసర్, డిఎన్ఏ - 2
సైంటిఫిక్ అసిస్టెంట్, డిఎన్ఏ - 4
ల్యాబ్ అసిస్టెంట్, డిఎన్ ఏ - 2
సైంటిఫిక్ ఆఫీసర్, బయాలజీ డివిజన్ - 3
ల్యాబ్ అసిస్టెంట్ , బయాలజీ డివిజన్ - 4
సైంటిఫిక్ ఆఫీసర్,సైబర్ ఫోరెన్సిక్ డివిజన్ - 2
సైంటిఫిక్ అసిస్టెంట్, సైబర్ ఫోరెన్సిక్ డివిజన్ -6
ల్యాబ్ అసిస్టెంట్, సైబర్ ఫోరెన్సిక్ డివిజన్ - 2
సైంటిఫిక్ అసిస్టెంట్, కెమికల్ డివిజన్ - 4
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: తెలంగాణ పోలీస్ శాఖ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్.
చివరి తేదీ: అక్టోబర్ 9, 2022.
వెబ్‌సైట్: https://tspolice.gov.in
మీ మిత్రులకు share చేయండి
No comments:
Post a Comment